669 B
669 B
the world
ఈ వాక్య భాగంలో “లోకం” అనేది దేవుని వ్యతిరేకించే ప్రజలకు ఒక మారుపేరై యున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)
keep them from the evil one
ఇది సైతానును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయా తర్జుమా: “దుర్మార్గుడైన సాతాను నుండి వారిని కాపాడండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)