te_tn_old/heb/06/11.md

1.3 KiB

We greatly desire

ఇక్కడ గ్రంథకర్త “మనము” అనే బహువచన సర్వనామాన్ని వినియోగించినప్పటికీ ఎక్కువభాగం తనను మాత్రమే సూచించుకొంటున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఎక్కువగా కోరుకుంటున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-pronouns)

diligence

జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ శ్రద్ధతో కొనసాగాలి

to the end

అవ్యక్తమైన అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ జీవితముల అంతము వరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in order to make your hope certain

దేవుడు మీతో వాగ్ధానము చేసినదానిని మీరు పొందుకొంటారనే సంపూర్ణమైన నిశ్చయతను కలిగియుండడానికి