te_tn_old/2ti/04/14.md

20 lines
1.2 KiB
Markdown

# Alexander the coppersmith displayed
లోహముతో పనిచేయువాడైన అలెగ్జాండర్ చూపించెను
# Alexander
ఇది ఒక మనుష్యుని పేరు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# displayed many evil deeds against me
అందరికి కనబడు విధముగా ప్రదర్శింపబడియున్నట్లు పౌలు దుష్ట క్రియలను గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు చాలా కీడు చేసెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# The Lord will repay him according to his deeds
శిక్ష అనేది ప్రతిఫలముగా ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వాడు చేసిన పనికి ప్రభువు అతడిని శిక్షించును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# him ... his
అలెగ్జాండర్