te_tn_old/1co/05/11.md

12 lines
749 B
Markdown

# Connecting Statement:
వ్యభిచారము మరియు ఇతరుల ముందు ఇతర స్పష్టమైన పాపాలలో పాల్గొనుటను సరిదిద్దుటను నిరాకరించిన సంఘములోని విశ్వాసులు ప్రవర్తించవలసిన విధానమును పౌలు వారికి చెపుతాడు.
# anyone who is called
తనను తానూ పిలిచే వారెవరైనా
# brother
ఇక్కడ దీని అర్థం తోటి క్రైస్తవులు, పురుషుడు లేక స్త్రీ అయియున్నది.