te_tn_old/1co/04/01.md

4 lines
567 B
Markdown

# Connecting Statement:
ప్రభువు గురించి బోధించినవారు వారికి బాప్తిస్మము ఇచ్చిన వారి గురించి గర్వపడవద్దని ప్రజలకు జ్ఞాపకము చేసిన తరువాత కొరింథీలో ఉన్న విశ్వాసులందరూ వినయపూర్వక సేవకులని పౌలు విశ్వాసులకు జ్ఞాపకము చేస్తాడు.