te_tn_old/1co/03/18.md

714 B

Let no one deceive himself

ఈ లోకంలో అతనే జ్ఞానవంతుడు అనే అబద్ధాన్ని ఎవరూ నమ్మకూడదు.

in this age

విశ్వాసము లేని ప్రజలు ఏది జ్ఞానమని నిర్ణయిస్తారో ఆ పద్దతి ప్రకారం

let him become a ""fool

ఆ వ్యక్తి తనను వెఱ్రివాడు అని పిలిచే అవిశ్వాసులైన ప్రజలను కలిగి ఉండడానికి సిద్దంగా ఉండాలి (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)