te_tn_old/1co/03/15.md

12 lines
1.2 KiB
Markdown

# if anyone's work is burned up
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అగ్ని ఎవరి పనినైనా నాశనం చేస్తే"" లేదా ""అగ్ని ఎవరి పనినైనా నాశనం చేస్తే"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# he will suffer loss
నష్టం"" అనే నైరూప్య నామవాచకం ""కోల్పోవడం"" అనే క్రియతో వ్యక్తీకరించబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను తన ప్రతిఫలం కోల్పోతాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# but he himself will be saved
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ దేవుడు అతన్ని రక్షిస్తాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])