te_tn_old/1co/03/07.md

8 lines
898 B
Markdown

# neither he who plants ... is anything. But it is God who gives the growth
విశ్వాసుల ఆత్మీయ వృద్ధికి తాను లేదా అపొల్లో బాధ్యులం కాదని పౌలు నొక్కిచెప్పాడు, కాని అది దేవుని పని.
# it is God who gives the growth
ఇక్కడ పెరిగేలా చేయడం అంటే పెరగడానికి కారణం అని అర్ధం. నైరూప్య నామవాచకం ""పెరుగుదల""ను శబ్ద పదబంధంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ఎదగడానికి కారణం దేవుడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])