te_tn_old/1co/03/05.md

16 lines
2.4 KiB
Markdown

# Who then is Apollos? Who is Paul?
తాను మరియు అపోల్లో సువార్త యొక్క అసలు మూలం కాదని, మరియు అందువల్ల కొరింథీయులు వారిని అనుసరించకూడదని పౌలు నొక్కి చెప్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అపోల్లో లేదా పౌలును అనుసరించడానికి గుంపులను ఏర్పాటు చేయడం తప్పు!"" లేదా (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Who is Paul?
పౌలు వేరొకరి గురించి మాట్లాడుతున్నప్పటికీ తన్ను గురించి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ముఖ్యం కాదు!"" లేదా ""నేను ఎవరిని?"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]] మరియు [[rc://*/ta/man/translate/figs-123person]])
# Servants through whom you believed
తాను మరియు అపొల్లో దేవుని సేవకులము అని చెప్పి పౌలు తన స్వంత ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పౌలు మరియు అపొల్లో క్రీస్తు సేవకులు, మేము క్రీస్తును సేవించినందున మీరు క్రీస్తును విశ్వసించారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
# Servants through whom you believed, to each of whom the Lord gave tasks
అర్థం చేసుకున్న సమాచారంతో దీనిని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఎవరిద్వారా విశ్వసించారో మేము ఆయన సేవకులము . మేము ప్రభువు చేయమని పనులు ఇచ్చిన వ్యక్తులము మాత్రమే"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])