te_tn_old/1co/03/03.md

1.4 KiB

still fleshly

ఇప్పటికీ పాపాత్మకమైన లేదా లోక కోరికల ప్రకారం ప్రవర్తిస్తున్నారు

are you not living according to the flesh, and are you not walking by human standards?

వారి పాప ప్రవర్తనకు పౌలు కొరింథీయులను గద్దిస్తున్నాడు. ఇక్కడ ""నడచుట"" అనేది ""మీ ప్రవర్తనను నిర్ధారించడం"" అనేదానికి వాడబడిన ఒక రూపకం, మంచి మరియు చెడు ఏమిటో నిర్ణయించే ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు సిగ్గుపడాలి ఎందుకంటే మీరు మీ పాపపు కోరికల ప్రకారం ప్రవర్తిస్తున్నారు మరియు మీ ప్రవర్తన మంచిదా చెడ్డదా అని నిర్ణయించడానికి మీరు మానవ ప్రమాణాలను ఉపయోగిస్తున్నారు!"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])