te_tn_old/1co/03/02.md

8 lines
1.2 KiB
Markdown

# I fed you milk, not solid food
కొరింథీయులు పాలు మాత్రమే తాగగలిగే పిల్లలు వంటి సులభమైన సత్యాలను మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఘనాహారం తినగలిగే పెద్ద పిల్లల వంటి గొప్ప సత్యాలను అర్థం చేసుకునేంతగా వారు పరిపక్వం చెందలేదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# you are not yet ready
మరింత కష్టతరమైన బోధలను అర్థం చేసుకోవడానికి వారు సిద్ధంగా లేరని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తును అనుసరించడం గురించిన కఠినమైన బోధలను అర్థం చేసుకోవడానికి మీరు ఇంకా సిద్ధంగా లేరు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])