te_tn_old/1co/03/01.md

20 lines
1.6 KiB
Markdown

# Connecting Statement:
కొరింథీ విశ్వాసులు దేవుని యెదుట తమ స్థానానికి తగినట్లుగా ప్రవర్తించే బదులు వారు వాస్తవానికి ఎలా జీవిస్తున్నారో పౌలు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తరువాత వారికి బోధించే వ్యక్తి వారికి వృద్ది కలుగజేసే దేవుని అంత గొప్పవాడు కాదని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు.
# brothers
ఇక్కడ దీని అర్ధం ఏమంటే పురుషులు మరియు స్త్రీలు కలిపి తోటి క్రైస్తవులు.
# spiritual people
ఆత్మకు లోబడే ప్రజలు
# fleshly people
వారి స్వంత కోరికలను అనుసరించే ప్రజలు
# as to little children in Christ
కొరింథీయులు వయస్సు మరియు అవగాహనలో చాలా చిన్న పిల్లలతో పోల్చబడ్డారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తులో చాలా చిన్న విశ్వాసులవలే ఉన్నవారికి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])