te_tn_old/1co/02/intro.md

1.7 KiB

1 కొరింథీయులకు 02 సాధారణ గమనికలు

నిర్మాణం మరియు ఆకృతీకరణ

కొన్ని అనువాదాలు చదవడానికి సులభతరం చేయడానికి పద్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనాల కంటే కుడి వైపున అమర్చుతాయి. పాత నిబంధన నుండి తీసుకున్న 9 మరియు 16 వ వచనాల విషయంలో [ULT] యుఎల్టి దీన్ని చేస్తుంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

జ్ఞానము

మానవ జ్ఞానమునకు విభేదించే దేవుని జ్ఞానమును గురించిన చర్చను పౌలు మొదటి అధ్యాయం నుండి కొనసాగిస్తున్నాడు. పౌలు కోణంలో, జ్ఞానం సరళమైనది మరియు మానవ ఆలోచనలు వెఱ్ఱితనము. పరిశుద్ధాత్మ నుండి వచ్చే జ్ఞానం మాత్రమే నిజమైన జ్ఞానం అని అతను చెప్పాడు. ఇంతకుముందు తెలియని సత్యాలను సూచించినప్పుడు పౌలు ""రహస్య జ్ఞానం"" అనే పదాన్ని ఉపయోగించాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/wise]] మరియు [[rc:///tw/dict/bible/kt/foolish]])