te_tn_old/1co/02/13.md

8 lines
680 B
Markdown

# The Spirit interprets spiritual words with spiritual wisdom
పరిశుద్ధాత్మ దేవుని సత్యాన్ని విశ్వాసులకు ఆత్మ యొక్క స్వంత మాటలలోనే తెలియజేస్తాడు మరియు వారికి తన స్వంత జ్ఞానాన్ని ఇస్తాడు.
# The Spirit interprets spiritual words with spiritual wisdom
ఆత్మీయ పదాలను వివరించడానికి ఆత్మ తన ఆత్మీయ జ్ఞానాన్ని ఉపయోగించి వివరిస్తుంది