te_tn_old/1co/02/11.md

12 lines
1.4 KiB
Markdown

# For who knows a person's thoughts except the spirit of the person in him?
ఒక వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో ఆ వ్యక్తికి తప్ప మరెవరికీ తెలియదు అని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుకున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ వ్యక్తి యొక్క ఆత్మ తప్ప ఒక వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో ఎవరికీ తెలియదు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# spirit of the person
ఇది ఒక వ్యక్తి యొక్క అంతరంగ వ్యక్తిని, అతని స్వంత ఆత్మీయ స్వభావాన్ని సూచిస్తుంది.
# no one knows the deep things of God except the Spirit of God
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని లోతైన విషయాలు దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]])