te_tn_old/1co/02/09.md

2.0 KiB

Things that no eye ... imagined, the things ... who love him

ఇది అసంపూర్ణ వాక్యం. కొన్ని అనువాదాలు దీనిని సంపూర్ణ వాక్యంగా చేస్తాయి: ""కంటికి కనిపించలేదు ... ఊహకు అందలేదు; దేవుడు తనను ప్రేమించేవారికోసం ..ఏమి సిద్దపరిచాడో."" మరికొందరు దీనిని అసంపూర్తిగా వదిలివేస్తారు, కాని ఇక్కడ అంతిమ విరామచిహ్నాలను ఉపయోగించడం ద్వారా మరియు ఈ వచనం యొక్క కొనసాగింపుగా తదుపరి వచనం ప్రారంభించబడింది: ""'కంటికి కనిపించని విషయాలు ... ఊహకు అందలేదు, తన్ను ప్రేమించేవారి కోసం...ఏం సిద్దపరిచాడో'__

Things that no eye has seen, no ear has heard, no mind has imagined

దేవుడు సిద్ధం చేసిన విషయాల గురించి ఏ మనిషికి ఇంతవరకు తెలియదని నొక్కి చెప్పడానికి ఇది ఒక వ్యక్తి యొక్క అన్ని భాగాలను సూచిస్తూ ఉపయోగించిన మూడు మాటల సమ్మేళనం ఇది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the things that God has prepared for those who love him

ప్రభువు తనను ప్రేమిస్తున్నవారికి పరలోకంలో అద్భుతమైన ఆశ్చర్యపరిచే విషయాలను సృష్టించాడు.