te_tn_old/1co/02/02.md

4 lines
1.1 KiB
Markdown

# I decided to know nothing ... except Jesus Christ
తాను ""ఏమీ తెలియని వాడనై ఉండాలని నిర్ణయించుకున్నాను"" అని పౌలు చెప్పినప్పుడు, యేసుక్రీస్తుపై దృష్టి పెట్టాలని మరియు యేసుక్రీస్తును తప్ప మరేది బోధించకూడదని నిర్ణయించుకున్నానని అతిశయోక్తితో నొక్కిచెప్పాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను యేసుక్రీస్తును తప్ప మరేదీ బోధించకూడదని నేను నిర్ణయించుకున్నాను"" లేదా ""యేసుక్రీస్తును తప్ప ఏమీ బోధించకూడదని నిర్ణయించుకున్నాను"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])