te_tn_old/1co/01/27.md

12 lines
1.4 KiB
Markdown

# God chose ... wise. God chose ... strong
పనులను చేయడంలో దేవుని విధానానికి మరియు దేవుడు వారికి చేయాలని ప్రజలు ఆలోచించే విషయానికి మధ్య ఉన్న వ్యత్యాసం అనే ఒకే విషయాన్ని నొక్కి చెప్పడానికి పౌలు రెండు వాక్యాలలో ఒకే విధమైన పదాలను పునరావృతం చేశాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
# God chose the foolish things of the world to shame the wise
లోకము జ్ఞానం గలవారని భావించే వారిని సిగ్గుపర్చడానికి లోకం మూర్ఖులని భావించే వారిని వాడుకోవాలని దేవుడు ఎన్నుకున్నాడు
# God chose what is weak in the world to shame what is strong
లోకము బలవంతులని భావించే వారిని సిగ్గుపర్చడానికి లోకం బలహీనులని భావించే వారిని వాడుకోవడానికి దేవుడు ఎన్నుకున్నాడు