te_tn_old/1co/01/25.md

1.6 KiB

the foolishness of God is wiser than people, and the weakness of God is stronger than people

సాధ్యమయ్యే అర్ధాలు 1) దేవుని వెఱ్ఱితనం మరియు బలహీనత గురించి పౌలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. దేవుడు వెఱ్ఱివాడు లేదా బలహీనుడు కాదని పౌలుకు తెలుసు. ప్రత్యామ్నాయ అనువాదం: ""విషయమేమిటంటే దేవుని వెఱ్రితనం ప్రజల జ్ఞానం కంటే తెలివైనది, మరియు విషయమేమిటంటే దేవుని బలహీనత ప్రజల బలం కంటే బలమైనది"" లేదా 2) దేవుడు వెఱ్ఱివాడు లేదా బలహీనుడని అనుకునే గ్రీకు ప్రజల కోణం నుండి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు దేవుని వెర్రితనమని భావించేది ప్రజల జ్ఞానం కంటే జ్ఞానమైంది , మరియు ప్రజలు దేవుని బలహీనత అని పిలిచేది ప్రజల బలం కంటే నిజంగా బలమైనది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)