te_tn_old/rev/04/02.md

780 B

I was in the Spirit

యోహాను ఆత్మలో ఉన్నట్లుగానే దేవుని ఆత్మ ద్వారా ప్రభావితం చెందినట్లుగా యోహాను మాట్లాడుచున్నాడు. [ప్రకటన.1:10] (../01/10.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆత్మ ద్వారా ప్రభావితం చెందియున్నాను” లేక “ఆత్మ నన్ను ప్రభావితం చేసింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)