te_tn_old/mat/25/26.md

1.7 KiB

(no title)

యేసు సేవకులు తలాంతు గురించి ఉపమానం చెబుతూనే ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

You wicked and lazy servant, you knew

నీవు పని చేయడానికి ఇష్టపడని దుష్ట సేవకుడివి. నీకు తెలుసు

I reap where I have not sowed and harvest where I have not scattered

నేను విత్తని చోట కోస్తాను"" ""నేను గింజలు చల్లని చోట పంట కోస్తాను"" అనే పదాలు ఒకే విషయం. తన కోసం పనిచేసే వ్యక్తులు నాటిన పంటలను సేకరించే రైతును ఇవి సూచిస్తాస్తూ ఉన్నాయి. [మత్తయి 25:24] (../25/24.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి, ఇక్కడ సేవకుడు రైతుపై నిందలు వేయడానికి ఈ పదాలను ఉపయోగిస్తాడు. ఇతరులు నాటిన వాటిని తాను సేకరిస్తానని రైతు అంగీకరిస్తున్నాడని, కానీ అతను అలా చేయడం సరైనదని చెబుతున్నాడని పాఠకులు అర్థం చేసుకోకూడదు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])