te_tn_old/mat/25/20.md

606 B

I have made five talents more

నేను మరో ఐదు తలాంతుల ను సంపాదించాను

talents

ఒక ""తలాంతు"" ఇరవై సంవత్సరాల వేతనానికి విలువైనది. దీన్ని ఆధునిక డబ్బులోకి అనువదించడం మానుకోండి. [మత్తయి 25:15] (../25/15.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)