te_tn_old/mat/23/24.md

2.1 KiB

You blind guides

పరిసయ్యులను వివరించడానికి యేసు ఈ రూపకాన్ని ఉపయోగిస్తాడు. పరిసయ్యులు దేవుని ఆజ్ఞలను అర్థం చేసుకోలేరని యేసు భావం.లేక ఆయనను ఎలా సంతోషపెట్టాలో వారికి అర్థం కాదు. అందువల్ల, వారు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో ఇతరులకు నేర్పించలేరు. [మత్తయి 15:14] (../15/14.md) లో మీరు ఈ రూపకాన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you who strain out a gnat but swallow a camel

తక్కువ ప్రాముఖ్యత లేని చట్టాలను అనుసరించడానికి జాగ్రత్తగా ఉండటం, మరింత ముఖ్యమైన చట్టాలను విస్మరించడం చాలా చిన్న అపరిశుద్ధ జంతువును మింగకుండా జాగ్రత్త వహించడం కానీ అతి పెద్ద అపరిశుశుద్ధ జంతువు మాంసాన్ని తినడం మూర్ఖత్వం, ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు తన పానీయంలో పడిన ఈగను వడకట్టి ఒంటెను మింగేసే వ్యక్తి వలె మీరు మూర్ఖులు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])

strain out a gnat

పానీయం నుండి ఒక ఈగను తొలగించడానికి ఒక వస్త్రం ద్వారా వడకట్టడం అని దీని అర్థం.

gnat

ఒక చిన్న ఎగిరే పురుగు