te_tn_old/mat/19/23.md

1.3 KiB

Connecting Statement:

తనను అనుసరించడానికి భౌతిక సంపద సంబంధాలను వదులుకున్న దానికి ప్రతిఫలాలను యేసు తన శిష్యులకు వివరించాడు.

Truly I say to you

నేను మీకు నిజం చెప్తున్నాను. ఈ పదం యేసు తరువాత చెప్పినదానికి ప్రాధాన్యతనిస్తుంది.

to enter the kingdom of heaven

ఇక్కడ ""పరలోకరాజ్యం"" దేవుని పాలనను రాజుగా సూచిస్తుంది. ఈ పదబంధం మత్తయి పుస్తకంలో మాత్రమే కనిపిస్తుంది. వీలైతే, మీ అనువాదంలో ""పరలోకం"" ఉంచండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో ఉన్న మన దేవుణ్ణి తమ రాజుగా అంగీకరించడం"" లేదా ""దేవుని రాజ్యంలో ప్రవేశించడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)