te_tn_old/mat/19/09.md

776 B

I say to you

ఇది యేసు తరువాత చెప్పిన దానికి ప్రాధాన్యతనిస్తుంది.

marries another

మీరు అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

and the man who marries a woman who is divorced commits adultery

చాలా ప్రారంభ వాచకాల్లో ఈ పదాలు లేవు. (చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)