te_tn_old/mat/18/23.md

12 lines
810 B
Markdown

# Connecting Statement:
క్షమ, సయోధ్య గురించి బోధించడానికి యేసు ఒక ఉపమానాన్ని ఉపయోగిస్తాడు.
# the kingdom of heaven is similar
ఇది ఒక ఉపమానాన్ని పరిచయం చేస్తుంది. [మత్తయి 13:24] (../13/24.md) లో ఇలాంటి ఉపమాన పరిచయాన్ని మీరు ఎలా అనువదించారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parables]])
# to settle accounts with his servants
అతని సేవకులు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని అతనికి చెల్లించాలి