te_tn_old/mat/14/intro.md

12 lines
2.1 KiB
Markdown

# మత్తయి 14 సాధారణ గమనికలు
## నిర్మాణం ఆకృతీకరణ
1, 2 వ వచనాలు 13 వ అధ్యాయం నుండి కథనాన్ని కొనసాగిస్తాయి. 3-12 వచనాలు కథనాన్ని ఆపి, అంతకుముందు జరిగిన విషయాల గురించి మాట్లాడతాయి, బహుశా సాతాను యేసును ప్రలోభపెట్టిన వెంటనే (చూడండి [మత్తయి 4 : 12] (../../mat/04/12.md)). 13 వ వచనం 2 వ వచనం నుండి కథనాన్ని కొనసాగిస్తుంది. 3-12 వ వచనాలలో పదాలు ఉన్నాయని నిర్ధారించుకోండి, అది కొనసాగడానికి ముందే కొత్త సమాచారం ఇవ్వడానికి మత్తయి తన కథనాన్ని ఆపినట్లు పాఠకుడికి తెలియజేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]])
## ఈ అధ్యాయంలో అనువాద ఇబ్బందులు
### కర్మణి ప్రయోగం
ఈ అధ్యాయంలోని అనేక వాక్యాలు ఒక వ్యక్తి తనకు ఏదో జరిగిందని చెప్తాడు, ఎవరో ఏమి జరిగిందో చెప్పకుండానే. ఉదాహరణకు, హెరోదియ కుమార్తె వద్దకు యోహాను తల ఎవరు తీసుకువచ్చారో రచయిత చెప్పలేదు ([మత్తయి 14:11] (../../mat/14/11.md)). పాఠకుడికి తెలిసేలా మీరు వాక్యాన్ని అనువదించవలసి ఉంటుంది,. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])