te_tn_old/mat/12/34.md

16 lines
2.0 KiB
Markdown

# You offspring of vipers
ఇక్కడ ""సంతానం"" అంటే ""అదే లక్షణాలు కలిగియున్న."" సర్పాలు విషపూరితమైన జీవులు. అంటే ప్రమాదకరమైన వాటిని ఇవి సూచిస్తాయి. [మత్తయి 3:7]దగ్గర ఇలాటి పదబంధాన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.(../03/07.md). (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# You ... you
ఈ బహు వచనం పరిసయ్యులను ఉద్దేశించినది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# how can you say good things?
యేసు పరిసయ్యులను గద్దించడానికి ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మంచిమాటలు పలకలేరు.” లేక “మీరు కేవలం దుర్మార్గపు మాటలే పలుకుతారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# out of the abundance of the heart his mouth speaks
ఇక్కడ ""హృదయం"" అనేది ఒక వ్యక్తి మనసు, తలంపులు అనే అర్థం ఇచ్చే అన్యాపదేశం. ఇక్కడ ""నోరు"" ఒక భాషాలంకారం. ఇది మొత్తంగా ఒక వ్యక్తికి గుర్తు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక వ్యక్తి తన నోటితో చెప్పేది అతని మనసులో ఏమున్నదో తెలియజేస్తుంది."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-synecdoche]])