te_tn_old/mat/10/07.md

1.0 KiB

as you go

ఇక్కడ ""మీరు"" బహు వచనం అంటే పన్నెండుమంది అపోస్తలులు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

The kingdom of heaven has come near

దేవుని రాజ్యం"" అనే పదబంధం అర్థం దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ఈ పదబంధం ఒక్క మత్తయి సువార్తలో మాత్రమే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో ""పరలోకం"" అని రాయండి. దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 3:2. ప్రత్యామ్నాయ అనువాదం: ""మన దేవుడుపరలోకంలో త్వరలో తనను రాజుగా కనపరచుకుంటాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)