te_tn_old/mat/06/01.md

1.8 KiB

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ""మీరు” “మీ"" అని ఉన్నవన్నీ బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

యేసు తన శిష్యులకు కొండమీద ప్రసంగంలో కొన్ని విషయాలు బోధిస్తున్నాడు. ఇది [మత్తయి 5:3]లో ఆరంభం అయింది(../05/03.md). ఈ భాగంలో యేసు దానధర్మాలు, ప్రార్థన, ఉపవాసం మొదలైన ""నీతి క్రియల గురించి మాట్లాడుతున్నాడు.

before people to be seen by them

ఆ వ్యక్తి ని చూసిన వారు అతణ్ణి గౌరవిస్తారు అని భావం. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు నిన్ను చూసి నీవు చేసిన దాన్ని బట్టి నిన్ను పొగడేలా వారి ఎదుట పనులు చేస్తావు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)