te_tn_old/mat/05/46.md

1.9 KiB

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ""నీవు” “నీ"" అనేవన్నీ బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాననే బోధ ముగిస్తున్నాడు.ఈ భాగం [మత్తయి 5:17] దగ్గర మొదలు అయింది(../05/17.md).

what reward do you get?

యేసు ఈ ప్రశ్న ఉపయోగించి తమను ప్రేమించే వారిని ప్రేమించే వారు దేవుని దృష్టిలో గొప్పవారు కాదని నేర్పిస్తున్నాడు. దేవుడు అలాటి వారికి ప్రతిఫలం ఇవ్వడు. ఈ అలంకారిక ప్రశ్నను ఒక ప్రతిపాదనగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు ఎలాటి ప్రతిఫలం పొందవు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do not even the tax collectors do the same thing?

ఈ అలంకారిక ప్రశ్నను ఒక ప్రతిపాదనగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" పన్ను వసూలుదారులు సైతం అదే చేస్తారు గదా."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)