te_tn_old/mat/05/27.md

1.6 KiB

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ""మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను"" అని ఉన్న చోట ""మీరు"" బహు వచనం. ""నీవు వ్యభిచారం చేయకూడదు,"" ""నీవు"" ఏక వచనం. కానీ కొన్ని భాషల్లో దీన్ని బహు వచనంగా తర్జుమా చెయ్యవలసి రావచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని బోధించడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ అయన వ్యభిచారం, కామం గురించి మాట్లాడుతున్నాడు.

that it was said

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు చెప్పిన” లేక “మోషే చెప్పిన"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

commit

ఈ మాటకు అర్థం చేసి చూపించడం.