te_tn_old/mat/04/17.md

876 B

the kingdom of heaven has come near

పదబంధం ""దేవుని రాజ్యం""అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ఈ పదబంధం మత్తయి సువార్తలో మాత్రమే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో ""పరలోకం"" అనే అర్థం ఇచ్చే మాట వాడండి. దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 3:2. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో ఉన్న మన దేవుడు త్వరలోనే తనను రాజుగా కనపరచుకుంటాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)