te_tn_old/1jn/04/17.md

2.3 KiB

Because of this, this love has been made perfect among us, so that we will have confidence

దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. సాధ్యమైయ్యే అర్థాలు 1) “దీని కారణంగా” 1 John 4:16. ను తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకనగా ప్రేమలో జీవించేవాడు దేవునిలోను మరియు దేవుడు అతనిలోనూ ఉంటారు, దేవుడు మనపట్ల తన ప్రేమను సంపూర్ణం చేసారు ఇందునుబట్టి మనకు పూర్తి విశ్వాసం ఉండవచ్చు. లేక 2) “దీని కారణంగా” అనేది “మనకు విశ్వాసం ఉండవచ్చు” అని తెలియపరుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చిన దేవుడు మనలను అంగీకరిస్తాడని మనము విశ్వాసము కలిగియున్నాము, కాబట్టి ఆయన మనపట్ల తన ప్రేమను సంపూర్ణముగా చేసాడు అని మనకు తెలుపబడింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

this love has been made perfect among us

దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనపట్ల తన ప్రేమను సంపూర్ణముగా చూపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

because as he is, just so are we in this world

ఎందుకనగా దేవునితో యేసుకు ఎలాంటి సంబంధమైతే ఉందో అలాంటి సంబధాన్ని ఈ లోకములో ఉన్న మనము దేవునితో కలిగి ఉన్నాము