te_tn_old/tit/03/07.md

868 B

having been justified

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మనలను పాపం లేనివారని ప్రకటించినప్పటి నుండి"" (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

we might become heirs with the certain hope of eternal life

దేవుడు వాగ్దానాలు చేసిన వ్యక్తులు కుటుంబ సభ్యుడి నుండి ఆస్తి మరియు సంపదను స్వాస్థ్యoగా పొందినట్లుగా పోల్చి మాట్లాడడం జరిగినది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)