te_tn_old/tit/03/06.md

636 B

whom God richly poured on us

క్రొత్త నిబంధన రచయితలు పరిశుద్ధాత్మను దేవుడు పెద్ద మొత్తంలో పోయగల ద్రవముగా మాట్లాడటం సాధారణం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరినైతే దేవుడు మనకు ధారాళంగా ఇచ్చాడో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

through our Savior Jesus Christ

యేసు మనల్ని రక్షించినప్పుడు