te_tn_old/tit/03/05.md

731 B

by his mercy

ఎందుకనగా ఆయనకు మనమీద కనికరం కలిగింది

washing of new birth

పౌలు బహుశా పాపుల విషయమైన దేవుని క్షమాపణ గురించి ఆయన భౌతికంగావారిని కడిగినట్లుగా పోల్చి మాట్లాడుతున్నాడు. అతను వారు తిరిగి జన్మిస్తే దేవునికి ప్రతిస్పందించేవారుగా మారుతారని మాట్లాడుతున్నాడు. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)