te_tn_old/tit/02/11.md

650 B

Connecting Statement:

యేసు రాకడ కోసం ఎదురుచూడాలని, యేసు ద్వారా తన అధికారాన్ని గుర్తుంచుకోవాలని పౌలు తీతును ప్రోత్సహిస్తున్నాడు.

the grace of God has appeared

పౌలు దేవుని కృపను గురించి అది ఇతరుల వద్దకు వెళ్ళే వ్యక్తిలా పోల్చి మాట్లాడుతున్నాడు. (చూడండి:rc://*/ta/man/translate/figs-personification)