te_tn_old/tit/02/08.md

724 B

so that anyone who opposes you may be ashamed

ఇది తీతును ఎవరైనా వ్యతిరేకించి, అలా చేసినందుకు సిగ్గుపడే ఊహాత్మక పరిస్థితిని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి ఎవరైనా నిన్ను వ్యతిరేకిస్తే, అతను సిగ్గుపడతాడు"" లేదా ""ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తే వారు సిగ్గుపడతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)