te_tn_old/tit/02/05.md

900 B

so that God's word may not be insulted

ఇక్కడ ఉన్నపదం ""సందేశం""కు వాడబడిన ఒక మారుపేరు, మరో మాటలో ఇది దేవునికి వాడబడిన ఒక మారుపేరు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తద్వారా ఎవరూ దేవుని వాక్యాన్ని అవమానించరు"" లేదా ""తద్వారా తన సందేశం గురించి చెడుగా చెప్పడం ద్వారా ఎవరూ దేవున్నిఅవమానించరు""( చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])