te_tn_old/tit/02/02.md

1.3 KiB

to be temperate

వివేకంగా ఉండటానికి లేదా ""నిగ్రహంగా ఉండటానికి

to be ... sensible

వారి కోరికలు నియంత్రించడానికి

sound in faith, in love, and in perseverance

ఇక్కడ ""శబ్దం’’ లేక "" “సౌండ్” అనే ఆంగ్ల పదానికి ధృఢoగా మరియు స్థిరంగా ఉండాలని అర్థం. నైరూప్య నామవాచకాలు ""విశ్వాసం,"" ""ప్రేమ"" మరియు ""పట్టుదల""లను క్రియలుగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు వారు దేవుని గురించిన సత్య బోధలను గట్టిగా విశ్వసించాలి, ఇతరులను నిజంగా ప్రేమించాలి, మరియు పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కూడా నిరంతరం దేవున్ని సేవించాలి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)