te_tn_old/tit/01/11.md

1.4 KiB

It is necessary to stop them

వారు తమ బోధలను వ్యాప్తి చేయకుండా నిరోధించాలి లేదా ""వారి మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చేయకుండా ఆపాలి

what they should not teach

ఈ సంగతులు క్రీస్తు మరియు ధర్మశాస్త్రం గురించి బోధించడానికి సరైనవి కావు ఎందుకంటే అవి సత్యం కాదు.

for shameful profit

ఇది గౌరవప్రదము కాని పనులు చేయడం ద్వారా ప్రజలు లాభాన్ని సంపాదించడాన్ని సూచిస్తుంది.

are upsetting whole families

మొత్తం కుటుంబాలను నాశనం చేస్తున్నారు. సమస్య ఏమిటంటే వారు తమ విశ్వాసాన్ని నాశనం చేయడం ద్వారా కుటుంబాలను కలవరపెడుతున్నారు . ఇది కుటుంబాల సభ్యులు ఒకరితో ఒకరు వాదించుకోవడానికి కారణంగా ఉండవచ్చు.