te_tn_old/rom/16/26.md

2.2 KiB

but now has been revealed and made known through the prophetic writings to all nations, by the command of the eternal God

“ప్రత్యక్షపరచెను” మరియు “తెలియపరచెను” అనే క్రియాపదాలు ఒకే అర్థమును కలిగియున్నాయి. పౌలు తన ఆలోచనను నొక్కి చెప్పడానికి ఈ రెండిటిని ఉపయోగించియున్నాడు. మీరు వీటిని కలిపిచెప్పవచ్చు మరియు దీనిని క్రియాశీల రూపములో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ప్రవచనాత్మక లేఖనముల ద్వారా నిత్యుడగు దేవుడు సమస్త దేశములకు తెలియపరచియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublet]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

to bring about the obedience of faith

ఇక్కడ “విధేయత” మరియు “విశ్వాసము” నైరూప్య నామవాచకములైయున్నవి. మీరు “లోబడుట” మరియు “నమ్మకము” అనే క్రియాపదాలను ఉపయోగించవచ్చు. ఎవరు లోబడియుందురు మరియు నమ్మకము కలిగియుందురు అని మీరు స్పష్టము చేయవలసిన అవసరము ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “అందువలన సమస్త దేశములు దేవునికి లోబడియుందురు ఎందుకనగా వారు ఆయనయందు నమ్మికయుంచియున్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])