te_tn_old/rom/16/20.md

972 B

The God of peace will soon crush Satan under your feet

“మీ కాళ్ళ క్రింద త్రొక్కు” అనే మాట శత్రువుని మీద సంపూర్ణ విజయమును సూచించుచున్నది. ఇక్కడ సాతానుపైన విజయమును గూర్చి పౌలు చెప్పుచ్చు అది రోమా విశ్వాసులు తమ శత్రువును తమ కాళ్ళ క్రిందవేసి నలుపుచున్నట్లున్నదని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “త్వరలో దేవుడు మీకు శాంతిని మరియు సాతానుపై సంపూర్ణ విజయమునిచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)