te_tn_old/rom/16/18.md

3.0 KiB

but their own stomach

“వారి సేవ” అనే మాట ఇంతకుముందు మాటలోనే అర్థమైయున్నది. దీనిని వేరే వాక్యముగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “దానికి బదులుగా, వారు తమ కడుపులను సేవింతురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

but their own stomach

ఇక్కడ “కడుపు” అనే పదము భౌతిక కోరికలను సూచించు పర్యాయ పదమైయున్నది. వారి కడుపులను సేవించుచున్నారు అంటే వారి కోరికలను తీర్చుకొనుచున్నారని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే వారు తమ స్వార్థపు కోరికలను తీర్చుకొనుటకు ఆశించుతారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

By their smooth and flattering speech

“వినసొంపైన” మరియు “ముఖస్తుతి” అనే మాటలు ఒకే అర్థము కలిగియున్నాయి. ఈ ప్రజలు విశ్వాసులను ఎలా మోసము చేయుచున్నారని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మంచివి మరియు సత్యముగా అనిపించు సంగతులను చెప్పుచు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

they deceive the hearts of the innocent

ఇక్కడ “హృదయములు” అనే పదము ఒక మనుష్యుని మనస్సు లేక అంతరంగ స్వభావమును సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు అమాయకులైన విశ్వాసులను మోసము చేయుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

innocent

ఇది సాధారణముగా ఉన్నవారిని, అనుభవము లేనివారిని మరియు అమాయకులైనవారిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారిని అమాయకముగా నమ్మువారు” లేక “ఈ శిక్షకులు వారిని మోసము చేయుచున్నారని వారికి తెలియదు” (చూడండి: @)