te_tn_old/rom/15/33.md

589 B

May the God of peace be with

“దేవుని సమాధానము” అంటే విశ్వాసులకు అంతరంగ సమాధానమును కలుగుజేయు దేవుడు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మన అందరికి సమాధానము కలిగియునట్లు చేయు దేవునికి నేను ప్రార్థించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)