te_tn_old/rom/15/31.md

1.5 KiB

I may be rescued from those who are disobedient

దీనిని క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అవిధేయులైన వారినుండి దేవుడు నన్ను రక్షించునట్లు” లేక “అవిధేయులైన వారు నాకు హాని తలపెట్టకుండ దేవుడు వారిని దూరపరచునట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

and that my service for Jerusalem may be acceptable to the believers

యెరూషలేములోని విశ్వాసులు మాసిదోనియా మరియు అకయ ప్రాంతములోని విశ్వాసులు పంపిన ధనమును సంతోషముగా అంగీకరించుదురని పౌలు తన కోరికను వ్యక్తపరచుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను వారియొద్దకు తెచ్చు ధనమును యెరూషలేములోని విశ్వాసులు సంతోషముగా స్వీకరించునట్లు ప్రార్థించుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)