te_tn_old/rom/15/29.md

630 B

I know that when I come to you I will come in the fullness of the blessing of Christ

పౌలును మరియు రోమా విశ్వాసులను దేవుడు ఆశీర్వదించునని ఈ మాటకు అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మరియు నేను మిమ్మును దర్శించినప్పుడు, క్రీస్తు మిమ్మును అత్యధికముగా ఆశీర్వదించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)