te_tn_old/rom/15/28.md

621 B

made sure that they have received what was collected

పౌలు యెరూషలేముకు కొనిపోవుచున్న ధనమును గూర్చి చెప్పుచు అది వారికొరకు పోగుచేయబడిన ఫలముగా ఉన్నదని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మరియు వారికి దీనిని క్షేమముగా చేర్చియున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)