te_tn_old/rom/15/26.md

625 B

it was the good pleasure of Macedonia and Achaia

ఇక్కడ “మాసిదోనియ” మరియు “అకయ” అనే పదములు ఆ ప్రాంతములో నివసిస్తున్న ప్రజలకు ఉపలక్షణాలంకారములైయున్నవి. ప్రత్యామ్నాయ అనువాదము: “మాసిదోనియా మరియు అకయ ప్రాంతములోని విశ్వాసులు సంతోషించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)